గుంటూరులో ‘అమరావతి చిత్రకళా వీధి’

సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత నగరంలో కోరిటపాడు, విద్యా నగర్ రోడ్డు లో ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన 700 మంది కళాకారుల చిత్రాలతో భారీ చిత్రకళా ప్రదర్శన గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళా వారసత్వాన్ని పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్వి అన్నారు. నగరంలోని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత...