గంజాయి సమాచారం ఇవ్వండి.. నగదు బహుమతులు పొందండి !

గంజాయి మూలాలపై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో దృష్టి ఇబ్రహీంపట్నం, 23 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గంజాయి సేవిస్తున్న, విక్రయిస్తున్న వారి గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్నట్లు అనుమానితులు,...