ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలి

ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలి ఆప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవకుమార్ ఈసీఐకి విజ్ఞప్తి ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలని, ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవ కుమార్ , రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు విజ్ఞాపన పత్రం అందజేసి, ఈసీ...