ఓటర్ జాబితా సవరణలు కోసం స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
తూర్పు ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌ను సద్వినియోగం చేసుకోవాలి…తూర్పు ఈఆర్ఓ, కమిషనర్ మయూర్ అశోక్కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 మరియు 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో భాగంగా అన్ని...