ఉప్పుటేరు పరివాహక ఆక్రమణల తొలగింపుతో రోదిస్తున్న బాధితులు
ఉప్పుటేరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణ లు తొలగించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేయడంతో ముత్యాల పల్లి, వారతిప్ప గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన దొంగ ఈశ్వర రావు అనే వ్యక్తి గొంతేరు డ్రెయిన్ ఆక్రమ ణలకు గురైందని, వీటిని తొలగించి డ్రెయిన్ ప్రక్షాళన చేయాలని హైకోర్టును ఆశ్రయించా డు. మూడేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు పరిశీలించిన హైకోర్టు ఇటీవల గొంతేరు డ్రెయిన్ ఆక్రమించుకుని నిర్మించుకున్న నివా సాలు,...