ఉద్యోగ విరమణ కార్యక్రమంలో గురువులను సన్మానించిన సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ పురుషబాబు

గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్: సాధారణంగా ఉద్యోగ విరమణ కార్యక్రమం అంటే రిటైర్ అవుతున్న వ్యక్తి డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులను, ఉద్యోగులను, స్నేహితులను, బంధువులను పిలిచి, వారి చేత దండలు, శాలువాలు వేయించుకొని సంతోషకరమైన జ్ఞాపకాలతో వీడ్కోలు తీసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా సహకార శాఖలో పనిచేసిన డెప్యూటీ రిజిస్ట్రార్ చిలుకూరి పురుషబాబు వినూత్న రీతిలో తన ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రశంసలందుకున్నారు. ఆదివారం గుంటూరు ఎస్.వి.ఎన్ కాలనీ గ్రాండ్ వెంకటేష్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో.....