ఆశావర్కర్ల సమస్యల పై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

.ఏఐటీయూసీరాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్ . వెంకటసుబ్బయ్యపిలుపు రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లను నిర్లక్ష్యం చేస్తూ వారి చేత వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మండిపడ్డారు. ఈరోజు ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరు, కొత్తపేట, మల్లయ్యలింగం భవన్ నందు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎల్ . శాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వెలుగూరిరాధాకృష్ణమూర్తి , ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్....