‘ఆరా బ్యూటీ’ స్టూడియో ఘనంగా ప్రారంభం

గుంటూరు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు స్థానిక లక్ష్మీపురంలో ప్రముఖ బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి ఆధ్వర్యంలో ఆధునిక, అత్యాధునికమైన సదుపాయాలతో ఏర్పాటుచేసిన 'ఆరా బ్యూటీ' స్టూడియోను గుంటూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్ పర్సన్, జనసేన గుంటూరు నగర అధ్యక్షురాలు శ్రీమతి బిట్రగుంట మల్లిక ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి స్టూడియోలో ఏర్పాటు చేసిన వివిధ మౌలిక వసతులను కలయ తిరిగి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీమతి బిట్రగుంట...