BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:16 am Posted by : BHARATH PRATHINIDHI

అత్యవసర సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే నసీర్ అహ్మద్

గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్యవసర అంబులెన్స్ సేవలు అభినందనీయం అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. సోమవారం గుంటూరులో ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ ను ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ యూనియన్ సేవలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో కోడా నడవాలని సూచించారు.