అంబటి రాంబాబు అతిపెద్ద రాజకీయ బఫున్ : కొర్రపాటి నాగేశ్వరావు
కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదుపెమ్మసానిపై అంబటి ఏఐ వీడియోలను విడుదల చేయటం సిగ్గుచేటుగుంటూరు జిల్లాలో వైసీపీ కనుమరుగు.. ఉనికి కోసమే అంబటి నీచపు పాట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో రాష్ట్రంలో సుపరిపాలనజనసేన నేతలు కొర్రపాటి నాగేశ్వరావు, ఆళ్ళ హరి, చింతా రేణుకరాజు గుంటూరు, 03 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : తన మతిమాలిన వ్యాఖ్యలతో, వికృత చేష్టలతో వైసీపీ నేత అంబటి రాంబాబు రాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద బఫున్ గా మారాడని పత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ...