మహిళా ఎస్సై పై వైసీపీ నేతల దాడి హేయం
బాధ్యులను కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి : విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై ప్రవల్లికపై వైసీపీ నాయకులు చేసిన దాడి, అనుచిత ప్రవర్తనను టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని అమలు చేసే పోలీసు అధికారిపైనే చేతులు వేసి ఇబ్బందులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా ఎస్సైపై జరిగిన...