హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి
ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం ఎన్.టి.ఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం), 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని,హెల్మెట్ పెడితే పెట్టుకోవడంతో పాటు క్లిప్ కూడా పెట్టుకోవాలని వాహనదారులకు ట్రాఫిక్ ఆర్ ఐ కృష్ణ సూచించారు. ఇబ్రహీంపట్నం లోని రింగ్ సెంటర్ వద్ద వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ మాత్రమే ధరించడం కాకుండా, దానికి ఉన్న క్లిప్ ను కూడా పెట్టుకోవాలని తెలిపారు. దానివలన...