హిందూ ధర్మ రక్షణకు ప్రతి గ్రామంలో ధార్మిక సమితులు ఏర్పాటు చేయాలి
: సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల కన్వీనర్లు హిందూ ధర్మంపై అవగాహన పెంచుతూ, ప్రతి గ్రామంలో అర్చకులు, కుల పెద్దలు, పురోహితులు, భజన గురువులు మరియు దేవాలయ కమిటీ సభ్యులతో కలిపి 22 మందితో గ్రామ ధార్మిక సమితులను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమితుల ద్వారా వారం వారం భజనలు,...