సీ.జీ.హెచ్.ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ల కు అభినందన

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీ.జీ.హెచ్.ఎస్ ) గుంటూరు వెల్నెస్ సెంటర్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్లు గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున, డాక్టర్ దాసరి రమేష్ లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందిన సందర్భంగా గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లో పనిచేసిన రిటైర్డ్ అధికారి, పూర్వపు సీ.ఎం.ఓ డాక్టర్ టి.సీహెచ్. కోటేశ్వరరావు గురువారం నగరంపాలెంలోని సీ.జీ.హెచ్.ఎస్ కార్యాలయంలో ఇరువురు డాక్టర్లను అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...