శివాని ఆత్మహత్యకు కారణమేంటి ?

రంగంలోకి ఫోర్సెనిక్‌ నిపుణులు, ప్రత్యేక క్లూస్‌ టీంలు అమరావతి, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : చదువులో ప్రతిభ.. సీఎం ప్రశంసలు.. ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఆ బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటి? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబును వేదనకు గురిచేసిన ఈ ఘటన పోలవరం జిల్లా పోలీసులకు హైప్రొఫైల్‌ కేసుగా మారింది. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ...