రెవెన్యూ యంత్రాంగం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేoధిర ప్రసాద్ కాకినాడ బ్యూరో, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రీ-సర్వే మరియు భూ రికార్డుల స్వచీకరణ, నిర్వహణ వంటి ప్రధాన ప్రభుత్వ లక్ష్యాల సాధన లో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించి, ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతా యుతం గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేoధిర ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై ఆర్ డి ఓ లు, తహశీల్దార్ల తో...