రిషబ్ శెట్టికి అరుదైన అంతర్జాతీయ గౌరవం
మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక అవార్డు ఫిల్మ్ న్యూస్, భారత్ ప్రతినిధి : ' కాంతార ' చిత్రంతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత రిషబ్ శెట్టిని అరుదైన అంతర్జాతీయ పురస్కారం వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినందుకు గానూ ఆయనకు ప్రతిష్టాత్మక 'లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు' ( Leadership in Cinema Award ) లభించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ నెల 13న జరగనున్న ఇండియన్ ఫిల్మ్...