మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్
గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (వరల్డ్ డే ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్) సందర్భంగా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పోస్టర్ ను షాడోస్ మరియు వెట్టి చాకిరి విమోచన కోయిలేషన్ సంస్థ తయారు చేసింది. మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమం ఎంతో అవసరం అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో...