తాటిపూడి ఏపీఆర్జేసీ గురుకులంలో విద్యార్థులకు వైరల్ జ్వరాలు
పరిస్థితిపై ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పందన పాఠశాల, ఏరియా ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులకు పరామర్శ శృంగవరపుకోట, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్.కోట, మండల పరిధిలోని తాటిపూడి ఏపీఆర్జేసీ (APRJC) గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు వైరల్ జ్వరాల భారిన పడినట్లు సమాచారం అందడంతో ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్.కోట ఏరియా నిన్న రాత్రి ఆస్పత్రి డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స...