డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: నూరి ఫాతిమా

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ ఆందోళన.జేసీకి వినతి.. గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి నూరి ఫాతిమా మీడియాతోమాట్లాడారు. మెరిట్ జాబితాలో పేర్లు వచ్చిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాల్సిన అవసరం...