విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి !

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ ప్రజలతో కలిసి వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం డీఎస్సీ అక్రమాలపై సిబిఐ తో సమగ్ర విచారణ జరిపించాలని గొంతెత్తిన విద్యార్థులు అమరావతి, 29 జూలై 2026, భారత్ ప్రతిదీ న్యూస్ : డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ప్రజలతో...