జర్నలిస్టుల సమస్యలపై జేసీకి వినతి పత్రం అందించిన జర్నలిస్టు సంఘాలు

గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ బి జె ఏ) ప్రతినిధులు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవను కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్ పథకం అమలు, మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్...