గుంటూరులో బీసీ స్టాల్ గర్ల్స్ హాస్టల్ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించాలి

ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు నగర కమిటీ గుంటూరులోని బీసీ హాస్టల్‌లో అస్వస్థతకు గురై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్ నాయక్, దాసరి కిరణ్ జీజీహెచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నిన్న ఐరన్ టాబ్లెట్లు ఇవ్వగా కొంతమందికి వికారం, వాంతులు రావడంతో వారిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని...