ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ రూ.25 లక్షల విరాళం
చెక్కును ఆలయ ఈవో వై నరేష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేదాంతం శ్రీనివాస శర్మకు అందజేసిన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక రైలుపేటలోని శ్రీ అంజనేయస్వామి దేవస్థానం పునరుద్ధరణ నిమిత్తం దాతలు అందజేసిన రూ.25 లక్షల చెక్కును ఆలయ ఈవో వై నరేష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు...